ఏదైనా ఒకటి ఉనికిలోనికి వచ్చియుంటే, అది ఏదో ఒక దాని వలన వచ్చియుండాలి. ఒక పుస్తకమునకు రచయిత ఉంటాడు. సంగీతమునకు సంగీతకారుడు ఉంటాడు. ఒక విందుకు విందును ఇచ్చేవాడు ఉంటాడు! అన్ని విషయములు, ఆరంభమైన అన్ని విషయములకు, ఆరంభమునకు ఒక కారణం ఉంది.
సృష్టిని చూడండి. లోకము ఆరంభము లేకుండా పుట్టిందని వైజ్ఞానికులు ఒకానొకప్పుడు “స్టడి-స్టేట్” సిద్ధాంతమును నమ్మేవారు.
అయితే “బిగ్ బ్యాంగ్” అను బిందువు యొద్ద సృష్టి ఆరంభమైయ్యుంది అని ఇప్పుడు సార్వత్రిక రుజువులు సూచిస్తాయి. మన స్థానం-సమయం-శక్తి కలిగిన సృష్టికి విశేషమైన ఏక ఆరంభము ఉంది.
అది ఎల్లప్పుడు ఉనికిలో లేదు కాబట్టి, అది సృష్టించబడినది (ఏక ఆరంభం) కాబట్టి, ఖచ్చితంగా ఎవరో దానిని సృష్టించియుండాలి.1
మనం సృష్టిలో చూసే ప్రతిదానికి ఒక ఆరంభం ఉంది. అయితే దేవుడు వేరే గుంపులో ఉన్నాడు, మరియు ఆయన ఉండాలి కూడ. దేవుడు సమస్త స్వభావమునకు మానవత్వమునకు మరియు ఉనికిలో ఉన్న ప్రతి దానికి వేరుగా ఉన్నాడు, మరియు తాను సృష్టించిన ప్రతిదానికి స్వతంత్రంగా ఆయన ఎల్లప్పుడు ఉన్నాడు. దేవుడు ఒకరిపై ఆధారపడేవాడు కాదు, ఆయన తనలో తానే సమృద్ధి కలవాడు, తను తానుగా ఉనికిలో ఉన్నవాడు. మరియు ఖచ్చితంగా ఇదే విధంగా బైబిల్ దేవుని మరియు ఆయన మనకు బయలుపరచుకున్న విధానమును వివరిస్తుంది. దేవుడు ఈ విధంగా ఎందుకు ఉండాలి?
మన సృష్టిని మరి ఏ విధంగా కూడ మనం వివరించలేము. అది తన్ను తాను సృష్టించుకొనియుండలేదు. అది ఎల్లప్పుడు ఉనికిలో లేదు. మరియు అది దానంతట అదే సృష్టించుకొనిన దాని ద్వారా కూడ సృష్టించబడలేదు. ఎందుకని?
దేవుడు లోకమును సృష్టించాడని, మరియు దేవుడు మరొక దేవుని రెండవ శక్తిగా సృష్టించాడని, మరియు ఆ దేవుడు మరొక దేవుని మూడవ సృష్టిగా సృష్టించాడని, ఆ విధంగా కొనసాగుతుంది అని వాదించుట కూడ సరికాదు. అరిస్టోటిల్ ఇలా వాదించాడు, ఒక సృష్టించబడని వాస్తవికమైనది సృష్టించుటకు కావాలి (లేక, కదులు జీవి మరియు స్వయంగా కదల్చబడలేనిది). ఎందుకు? ఎందుకంటే కారణములను అణచివేయు అంతములేని శక్తి ఉంటె, నిర్వచపరంగా ఈ ప్రక్రియ అంతా ముందుకు సాగదు.2
దేవుని ఉనికిని గూర్చి మరిన్ని రుజువులు కావాలనుకుంటున్నారా? దీనిని చూడండి దేవుడు ఉన్నాడా?
► | దేవునితో సంబంధం ఎలా ప్రారంబించాలి ? |
► | నాకు ఒక ప్రశ్నఉన్నది,,, |
(1) Kenneth Richard Samples; Connections 2007; Quarter 3; www.reasons.org
(2) Ibid.